వార్తలకు తిరిగి వెళ్లండి

గుంతకల్లు పట్టణ శివారులోని బళ్లారి చౌరస్తాలో గురువారం రాత్రి రోడ్డు దాటుతున్న శ్రీనివాసులు అతివేగంగా వచ్చి లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో శ్రీనివాసులకు తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన అతను చికిత్స నిమిత్తం స్థానికులు గుంతకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్రానికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...

