Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డు ప్రమాదం.. ఒకరికి తీవ్ర గాయం

Follow Udayam on Google
T. SRINU BABU Sep 02, 2026 7:47 PM పల్నాడుGeneral
రోడ్డు ప్రమాదం.. ఒకరికి తీవ్ర గాయం - Udayam
చిలకలూరిపేట ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన టాటా ఏస్ వాహనం స్కూటర్‌ను ఢీకొనడంతో నాదెండ్లకు చెందిన కిరణ్ అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో కిరణ్‌ను మెరుగైన వైద్యం కోసం గుంటూరు తరలించారు.

Comments

G
Loading comments...