Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డు హద్దులు నిర్ధారించాలని తహసీల్దార్‌కు వినతి

Follow Udayam on Google
Uday Bhaskar Oct 05, 2026 6:47 PM రంగారెడ్డిGeneral
రోడ్డు హద్దులు నిర్ధారించాలని తహసీల్దార్‌కు వినతి - Udayam
కేశంపేట మండలం నిడుదవెల్లి గ్రామంలోని సర్వే నంబర్‌ 19లో గ్రామ కంఠం నక్షలో చూపిన రోడ్డును క్షేత్రస్థాయిలో సర్వే చేసి కొలతలు, హద్దులు నిర్ధారించాలని గ్రామ పంచాయతీ పాలకవర్గం, ప్రజలు సోమవారం తహసీల్దార్‌ రాజేందర్‌రెడ్డికి వినతిపత్రం అందించారు. అలాగే ప్రభుత్వం ఇచ్చిన ప్లాట్లను సర్వే చేసి హద్దులు గుర్తించాలని కోరారు.

Comments

G
Loading comments...