వార్తలకు తిరిగి వెళ్లండి

కోస్గి మండలం ముశ్రీఫా గ్రామంలో రోడ్ల దుస్థితిని నిరసిస్తూ BRS నాయకులు రోడ్డుపై వరి నాట్లు వేసి నిరసన తెలిపారు. రోడ్డుపై నీరు నిలవడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు.
పిల్లలు, వృద్ధులు రోడ్డుపై నడుస్తూ జారిపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే రోడ్డుపై బురద సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

