Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్ భద్రత రోడ్ ప్రమాదాల నివారణకు స్టాపర్లు అందచేత

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Aug 25, 2026 1:49 PM విశాఖపట్నంGeneral
రోడ్ భద్రత రోడ్ ప్రమాదాల నివారణకు స్టాపర్లు అందచేత - Udayam
రోడ్ భద్రత- రోడ్ ప్రమాదాల నివారణ లో భాగంగా కమీషనర్ ఆఫ్ పోలీస్ గారి మార్గదర్శకాల మేరకు, పాత గోశాల జంక్షన్ వద్ద మొత్తం 39 స్టోపర్స్ మరియు 9 టైర్స్ ని విశాఖ ADCP ట్రాఫిక్ ప్రారంభించారు. సామాజిక సేవ దృక్పధంతో నాగార్జున సిమెంట్స్ యాజమాన్యం వారు 30 స్టోపర్స్ వాసవి జ్యువలరీ వారు 9 స్టోపర్స్ ని అంద చేసినారు. గోపాలపట్నం, పెందుర్తి ట్రాఫిక్ పోలీస్ వారు వీరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసారు.

Comments

G
Loading comments...