Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రొనాల్డో కన్నీటి వీడ్కోలు

Follow Udayam on Google
దివ్య శ్రీ Jul 07, 2026 8:27 AM జాతీయంక్రీడలు
రొనాల్డో కన్నీటి వీడ్కోలు - Udayam
డల్లాస్‌లో జరిగిన ఫిఫా వరల్డ్ కప్ రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్‌లో స్పెయిన్ 1-0తో పోర్చుగల్‌ను ఓడించి క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. ఈ ఓటమితో పోర్చుగల్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. దీంతో 41 ఏళ్ల కెప్టెన్ క్రిస్టియానో రొనాల్డో తన చివరి ప్రపంచకప్ మ్యాచ్ ముగించారు. మ్యాచ్ అనంతరం మైదానంలోనే రొనాల్డో కన్నీరు పెట్టుకోవడం అభిమానులను తీవ్రంగా కదిలించింది.

Comments

G
Loading comments...