వార్తలకు తిరిగి వెళ్లండి

స్పెయిన్‌తో మ్యాచ్‌కు ముందు పోర్చుగల్ స్టార్ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో సంచలన ప్రకటన చేశాడు. ఇదే తన చివరి ప్రపంచ కప్ అని అధికారికంగా ప్రకటించి అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేశాడు.
ఏదో ఒక రోజు ఆట నుంచి తప్పుకోక తప్పదని, ప్రతి రోజునూ తాను ఆస్వాదిస్తున్నానని తెలిపాడు. ఈ టోర్నీలో ఇప్పటికే మూడు గోల్స్ చేశానని, ప్యాషన్‌తోనే ఆడుతున్నానని 41 ఏళ్ల రొనాల్డో వెల్లడించాడు.
Comments
Loading comments...

