Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రొనాల్డో సరికొత్త రికార్డు

మానస శర్మ Jun 24, 2026 5:08 AM అల్ ఇండియా 9 viewsabout 19 hours ago
రొనాల్డో సరికొత్త రికార్డు - Udayam Digital
స్టార్ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో సరికొత్త రికార్డు సృష్టించాడు. ఆరు ప్రపంచకప్పుల్లో గోల్స్ సాధించిన తొలి ఆటగాడిగా నిలిచాడు. రొనాల్డో రెండు గోల్స్‌తో రాణించడంతో గ్రూప్ మ్యాచ్‌లో పోర్చుగల్ 5-0 తేడాతో ఉజ్బెకిస్థాన్‌ను చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో పోర్చుగల్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. మొదటి మ్యాచ్‌ను డ్రా చేసుకున్న పోర్చుగల్‌కు ఈ టోర్నీలో ఇదే తొలి విజయం.

Comments

G
Loading comments...