వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రపంచకప్‌లో ఉజ్బెకిస్థాన్‌పై రెండు గోల్స్‌తో అదరగొట్టిన పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో ప్రెస్ కాన్ఫరెన్స్‌లో తీవ్ర అసహనానికి గురయ్యాడు. తన ప్రదర్శన పక్కనబెట్టి, జర్నలిస్టులు పదే పదే లియోనెల్ మెస్సీ రికార్డుల గురించి ప్రశ్నించడమే ఇందుకు కారణం.
మెస్సీ హ్యాట్రిక్ కొట్టాడన్న విలేకరి వ్యాఖ్యలపై రొనాల్డో స్పందిస్తూ.. "నేను ఇతరుల గురించి పెద్దగా పట్టించుకోను" అని సమాధానమిస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయారు.
Comments
Loading comments...

