వార్తలకు తిరిగి వెళ్లండి

క్రికెట్ మైదానంలో బౌండరీలతో అలరించిన రోహిత్ శర్మ త్వరలో ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలోకి అడుగుపెట్టనున్నారు. సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్ ఇండియా రూపొందిస్తున్న ‘ఫ్యామిలీ ఫుల్ హౌస్ విత్ రోహిత్ శర్మ’ షోకు హోస్ట్‌గా వ్యవహరించనున్నారు.
సెప్టెంబరు 19 నుంచి సోనీ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్‌తో పాటు సోనీ లివ్‌లో ప్రసారం కానుంది.
Comments
Loading comments...

