Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోహిత్ శర్మ సెంచరీపై శాస్త్రి, అశ్విన్ కీలక వ్యాఖ్యలు

Follow Udayam on Google
రోహిత్ శర్మ సెంచరీపై శాస్త్రి, అశ్విన్ కీలక వ్యాఖ్యలు - Udayam
లార్డ్స్ వన్డేలో రోహిత్ శర్మ సాధించిన శతకం విమర్శకుల నోళ్లు మూయించిందని మాజీ కోచ్ రవిశాస్త్రి అన్నారు. రోహిత్ బ్యాట్‌తోనే గట్టి సమాధానం చెప్పారని ప్రశంసించారు. రోహిత్, విరాట్ కోహ్లీల స్థానాలను ఎవరూ ప్రశ్నించలేరని రవిచంద్రన్ అశ్విన్ వ్యాఖ్యానించారు. వచ్చే వన్డే ప్రపంచకప్ ఆడాలనే తపనతోనే రోహిత్ ఈ విధంగా రాణిస్తున్నారని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...