Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో ఫెదరర్

Follow Udayam on Google
Udayam Desk Aug 31, 2026 11:14 AM జాతీయంక్రీడలు
హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో ఫెదరర్ - Udayam
టెన్నిస్‌ దిగ్గజం రోజర్‌ ఫెదరర్‌కు అరుదైన గౌరవం దక్కింది. అంతర్జాతీయ టెన్నిస్‌ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో చోటు దక్కించుకున్న ఆయన న్యూపోర్ట్‌లో ట్రోఫీ అందుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. 20 గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ టైటిళ్లు గెలిచిన ఫెదరర్‌.. ఎనిమిదిసార్లు వింబుల్డన్‌ ఛాంపియన్‌గా నిలిచారు. 2022లో ఆటకు వీడ్కోలు పలికిన 45 ఏళ్ల రోజర్‌తో పాటు మేరీ కారిలోకూ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో చోటు దక్కించుకున్నది.

Comments

G
Loading comments...