వార్తలకు తిరిగి వెళ్లండి

కన్నడ సూపర్ స్టార్ యశ్ నటిస్తున్న అత్యంత ప్రతిష్ఠాత్మక చిత్రం 'టాక్సిక్' విడుదల తేదీ ఖరారైంది. భారీ అంచనాలున్న ఈ యాక్షన్ డ్రామాను వచ్చే ఆగస్టు 26, 2026 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేసేందుకు చిత్రబృందం అన్ని ఏర్పాట్లు చేస్తోంది.
ఈ సినిమా ట్రైలర్‌ను ఆగస్టు 8, 2026 న విడుదల చేయనున్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం.
Comments
Loading comments...

