Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ములుగు అడవుల్లో రాతి యుగం నాటి చిత్రాలు

Follow Udayam on Google
కృష్ణ మూర్తి Jul 03, 2026 10:42 AM ములుగు General
ములుగు అడవుల్లో రాతి యుగం నాటి చిత్రాలు - Udayam
ములుగు జిల్లా వెంకటాపూర్‌ మండల అడవుల్లోని గుట్టలపై రాతి యుగం నాటి చిత్రాలను ‘ప్రీహా’ బృందం గుర్తించింది. మొద్దుగుట్ట, దర్వాజల గుట్ట, నెమలి గుట్టల్లోని బండరాళ్లపై ఎరుపు, తెలుపు రంగుల్లో మానవాకృతులతో పాటు వివిధ జంతువుల చిత్రాలు లభ్యమయ్యాయి. ఈ ప్రాచీన చిత్రాలను చరిత్రకారులు ఎం.ఎ.శ్రీనివాస్‌ నేతృత్వంలోని బృందం వెలుగులోకి తెచ్చింది. ఇవి ఆ ప్రాంత చారిత్రక ప్రాముఖ్యతను తెలియజేస్తున్నాయని వారు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...