Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

భారత్‌కు డబ్ల్యూటీసీ ఫైనల్‌ దారి కఠినం..!

Follow Udayam on Google
Anuroop Aug 27, 2026 9:01 PM జాతీయంక్రీడలు
భారత్‌కు డబ్ల్యూటీసీ ఫైనల్‌ దారి కఠినం..! - Udayam
కొలంబోలో శ్రీలంకతో టెస్టు డ్రాగా ముగియడంతో 2025–27 ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు చేరే భారత్‌ అవకాశాలు కఠినమయ్యాయి. 51.52 శాతం పాయింట్లతో భారత్‌ ఐదో స్థానంలో ఉంది. ఈ సైకిల్‌లో మరో ఏడు టెస్టులు మిగిలాయి. న్యూజిలాండ్‌తో రెండు, ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్‌లు ఆడనుంది. ఫైనల్‌ రేసులో నిలవాలంటే భారత్‌ కనీసం ఆరు టెస్టుల్లో గెలవాల్సి ఉంది

Comments

G
Loading comments...