వార్తలకు తిరిగి వెళ్లండి

డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త నిబంధన తెచ్చింది. లెర్నర్ లైసెన్స్ పొందిన అభ్యర్థులు రోడ్ సేఫ్టీ కోర్సు పూర్తి చేస్తేనే శాశ్వత లైసెన్స్ పరీక్షకు అనుమతిస్తారు.
64 నిబంధనలు, 120 వీడియోలతో కూడిన ఈ ఉచిత కోర్సు నాలుగు భాషల్లో ఉంటుంది. పైలట్ ప్రాజెక్ట్ తర్వాత దీన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్నారు.
Comments
Loading comments...
