వార్తలకు తిరిగి వెళ్లండి

మేళ్లచెరువు–చింతిర్యాల డబుల్ బీటీ రోడ్డులో నాణ్యత లోపాలపై 'దిశ'లో వచ్చిన కథనానికి అధికారులు వెంటనే స్పందించారు. ఈ మేరకు రోడ్డులో దెబ్బతిన్న ప్రాంతాలకు కాంట్రాక్టర్ ద్వారా మరమ్మతులు చేపట్టారు.
ప్రజల ఫిర్యాదులను స్వీకరించి 48 గంటల్లోనే చర్యలు తీసుకోవడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో రోడ్డు నాణ్యతను నిరంతరం పర్యవేక్షిస్తామని అధికారులు హామీ ఇచ్చారు.
Comments
Loading comments...

