Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వనపర్తిలో రహదారి విస్తరణకు గ్రహణం

Follow Udayam on Google
Kiran Sep 04, 2026 12:27 PM వనపర్తిGeneral
వనపర్తిలో రహదారి విస్తరణకు గ్రహణం - Udayam
వనపర్తి పట్టణం నుంచి కొల్లాపూర్‌ వెళ్లే ప్రధాన రహదారి విస్తరణలో జాప్యం వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. భారీ వాహనాలు వెళ్తే పక్కన ద్విచక్ర వాహనాలు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. దీంతో ప్రతిరోజూ ఈ మార్గంలో ట్రాఫిక్‌ సమస్యలు ఏర్పడుతున్నాయని స్థానికులు తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి రహదారి విస్తరణ పనులను త్వరగా పూర్తి చేయాలని కోరారు.

Comments

G
Loading comments...