Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడే భారత్-ఇంగ్లండ్ రెండో వన్డే

Follow Udayam on Google
అనురూప్ గౌడ్ Jul 16, 2026 8:27 AM జాతీయంక్రీడలు
నేడే భారత్-ఇంగ్లండ్ రెండో వన్డే - Udayam
భారత్, ఇంగ్లండ్ మధ్య ఈరోజు సాయంత్రం 5:30 గంటలకు కార్డిఫ్‌లో రెండో వన్డే జరగనుంది. తొలి మ్యాచ్ గెలిచిన టీమ్ ఇండియా ఈరోజు కూడా విజయం సాధిస్తే మూడు వన్డేల సిరీస్‌ను కైవసం చేసుకుంటుంది. రోహిత్, కోహ్లీ రాణించాలని అభిమానులు ఆశిస్తుండగా, గుర్నూర్ బ్రార్ అన్‌ఫిట్‌గా ఉంటే అర్ష్‌దీప్ లేదా ప్రిన్స్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.

Comments

G
Loading comments...