వార్తలకు తిరిగి వెళ్లండి

రంపచోడవరం సబ్‌కలెక్టర్‌గా యువ ఐఏఎస్ అధికారి పృథ్వీరాజ్ కుమార్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చింతూరు సబ్‌కలెక్టర్‌గా నరేంద్ర పడాల్‌ను నియమించింది.
రంపచోడవరంలో పనిచేస్తున్న శుభం నొక్వాల్‌ను రాజమండ్రి సబ్‌కలెక్టర్‌గా బదిలీ చేసింది. వచ్చే పుష్కరాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు ఆయనను రాజమండ్రికి బదిలీ చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది.
Comments
Loading comments...

