వార్తలకు తిరిగి వెళ్లండి

రంజీ ట్రోఫీ 2026-27లో సౌరాష్ట్రతో జరుగుతున్న మ్యాచ్‌లో కర్ణాటక బ్యాటర్ మన్వంత్ కుమార్ అద్భుత సెంచరీతో ఆకట్టుకున్నాడు.తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి 214 బంతుల్లో 135 పరుగులు చేశాడు.దీంతో 194 పరుగులకే 8 వికెట్లు కోల్పోయిన కర్ణాటక తొలి ఇన్నింగ్స్‌లో 342 పరుగులు సాధించింది.
తొమ్మిదో వికెట్‌కు అభిలాష్ శెట్టితో కలిసి మన్వంత్ 146 పరుగులు జోడించాడు. 22 ఏళ్ల మన్వంత్‌కు ఇదే తొలి ఫస్ట్‌క్లాస్ సెంచరీ
Comments
Loading comments...

