Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డబుల్ సెంచరీతో చెలరేగిన బదోని

Follow Udayam on Google
Sai Nath Oct 19, 2026 2:49 PM జాతీయంక్రీడలు
డబుల్ సెంచరీతో చెలరేగిన బదోని - Udayam
రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్‌-సిలో గుజరాత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ కెప్టెన్ ఆయుష్ బదోని డబుల్ సెంచరీతో అదరగొట్టాడు. 246 బంతుల్లో 22 ఫోర్లు, 2 సిక్సర్లతో 217 పరుగులు చేశాడు. ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య 199 పరుగులతో తృటిలో ద్విశతకాన్ని చేజార్చుకున్నాడు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 234 పరుగులు జోడించారు. బదోని, సుమిత్ మాథుర్ (55 నాటౌట్‌) ఐదో వికెట్‌కు 167 పరుగులు సాధించారు

Comments

G
Loading comments...