వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్ల పెద్దగుట్ట శ్రీ రంగనాయక స్వామిని మార్కెట్ చైర్మన్ జ్యోతి అల్వాల్ రెడ్డి దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా రంగనాయక గుట్ట చైర్మన్ కాలువ రాంరెడ్డి దంపతులు వారికి ఆహ్వానం పలికారు.
మార్కెట్ కమిటీ చైర్మన్ మాట్లాడుతూ ఎప్పుడో చిన్నప్పుడు వచ్చామని ఆ రోజులు గుర్తు చేసుకున్నారు.
Comments
Loading comments...

