Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రంగారెడ్డి జిల్లాలో 30,232 కొత్త చేయూత పింఛన్లు

Follow Udayam on Google
Rudhira Nov 17, 2026 11:45 AM రంగారెడ్డి General
రంగారెడ్డి జిల్లాలో 30,232 కొత్త చేయూత పింఛన్లు - Udayam
తెలంగాణ ప్రభుత్వం రంగారెడ్డి జిల్లాలో 30,232 కొత్త చేయూత పింఛన్లు మంజూరు చేసింది. లబ్ధిదారుల ఖాతాల్లో నవంబర్ 19న డీబీటీ ద్వారా నగదు జమ చేయనున్నారు. మొత్తం 37,831 దరఖాస్తులు అందాయి. వీరిలో 20,249 మంది వితంతువులు, 5,712 మంది దివ్యాంగులు, 2,643 మంది ఒంటరి మహిళలు ఉన్నారు. గీత, చేనేత కార్మికులకూ పింఛన్లు మంజూరయ్యాయి.

Comments

G
Loading comments...