Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రక్తంతో 'మెంటల్ కల్చర్'

Follow Udayam on Google
Reporter.Bharath Sep 19, 2026 11:52 AM గుంటూరుక్రీడలు
రక్తంతో 'మెంటల్ కల్చర్' - Udayam
నరసరావుపేట రెడ్డినగర్ ఓ యువకుడు రక్తాన్ని ఉపయోగించి గాజులు, రాఖీలు, లాకెట్లు తదితర వస్తువులు తయారు చేస్తున్నారన్న ప్రచారంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రక్తదానం ద్వారా ప్రాణాలను కాపాడే అవకాశం ఉండగా, దానిని వస్తువుల తయారీకి వినియోగించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. డబ్బు సంపాదన కోసం ఇలాంటి విధానాలను ప్రోత్సహించడం వల్ల యువతపై ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...