వార్తలకు తిరిగి వెళ్లండి

రక్షా బంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల మరియు BRS పార్టీ NRI గ్లోబల్ కో-ఆర్డినేటర్ మహేష్ బిగాల కి వారి సోదరీమణులు శ్రీమతి రాణి, శ్రీమతి వాణి రాఖీలు కట్టి రక్షా బంధన్ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా అన్నదమ్ముల మధ్య ఉన్న ఆత్మీయ అనుబంధాన్ని, సోదరసోదరీమణుల ప్రేమానురాగాలను ప్రతిబింబించేలా రక్షా బంధన్ వేడుకను కుటుంబ సభ్యుల మధ్య ఆనందంగా నిర్వహించారు.
Comments
Loading comments...

