Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్యాన్సర్‌ కణాలను టార్గెట్‌ చేసే ‘RK-251’

Follow Udayam on Google
vihar Aug 21, 2026 2:43 PM జాతీయంGeneral
క్యాన్సర్‌ కణాలను టార్గెట్‌ చేసే ‘RK-251’ - Udayam
కీమోథెరపీకి ప్రత్యామ్నాయంగా ఉపయోగించే అవకాశం ఉన్న ‘RK-251’ను ఐఏఎస్‌ఎస్‌టీ, ఐఐటీ గువాహటి శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. క్యాన్సర్‌ కణాల్లో అధికంగా ఉండే ROSతో క్రియాశీలమై వాటినే లక్ష్యంగా చేసుకునేలా దీన్ని రూపొందించారు. ప్రీ-క్లినికల్‌ పరీక్షల్లో ట్రిపుల్‌-నెగెటివ్‌ బ్రెస్ట్‌ క్యాన్సర్‌పై మంచి ఫలితాలు వచ్చాయి. అయితే మనుషులపై పరీక్షలకు ఇంకా మరిన్ని అధ్యయనాలు అవసరం.

Comments

G
Loading comments...