వార్తలకు తిరిగి వెళ్లండి

సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై జరిగిన దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది.
పౌర మౌలిక సదుపాయాలపై దాడులు ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది. ఈ దాడుల్లో ప్రాణ, ఆస్తి నష్టం సంభవించగా.. పలువురు గాయపడ్డారు. సౌదీలో త్వరగా శాంతి నెలకొనాలని భారత్ ఆకాంక్షించింది.
Comments
Loading comments...

