వార్తలకు తిరిగి వెళ్లండి
సునేత్రా ఎన్నికపై ఎన్‌సీపీలో రచ్చ

మహారాష్ట్ర అధికార ఎన్‌సీపీలో అంతర్గత విభేదాలు మళ్లీ రచ్చకెక్కాయి. పార్టీ జాతీయ అధ్యక్షురాలిగా సునేత్రా పవార్ ఎన్నికైన విధానాన్ని సవాల్ చేస్తూ సీనియర్ నాయకుడు సచ్చిదానంద్ సింగ్ లీగల్ నోటీసు పంపారు.
ఈ అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ పార్టీ రాజ్యాంగానికి విరుద్ధమని ఆయన ఆరోపించారు. తక్షణమే మళ్లీ కొత్తగా ఎన్నికలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేయడంతో పార్టీ నాయకత్వంలో సరికొత్త చర్చ మొదలైంది.
Comments
Loading comments...