Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బెంగాల్‌లో పడవ మునిగి 9 మంది మృతి

అమరేష్ గౌడ్ Jul 14, 2026 8:15 AM అల్ ఇండియా 1 viewsabout 2 hours ago
పశ్చిమ బెంగాల్‌లోని సుందర్బన్ పరిధిలో మత్స్యకారుల పడవ మునిగిపోవడంతో తీవ్ర విషాదం నెలకొంది. ప్రతికూల వాతావరణం, అలల ఉధృతి కారణంగా 15 మందితో వెళ్తున్న బోటు బక్కాలి కోస్ట్ వద్ద మునిగిపోయింది. గాలింపు చర్యల్లో 9 మంది మృతదేహాలు లభ్యం కాగా, గల్లంతైన మరో ఆరుగురి కోసం రెస్క్యూ బృందాలు వెతుకుతున్నాయి.

Comments

G
Loading comments...