వార్తలకు తిరిగి వెళ్లండి

ఉద్యోగ విరమణ పొందిన హోంగార్డు ఆర్. నరసింహమూర్తిని ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి మంగళవారం సన్మానించారు.
జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో నరసింహమూర్తిని పూలమాల, దుశ్శాలువాతో సత్కరించి జ్ఞాపిక అందజేశారు. తక్షణ సాయంగా రూ.5 వేల ఆర్థిక సహాయం కూడా అందించారు. పోలీసు శాఖలో ఆయన అందించిన సేవలను ఎస్పీ అభినందించారు. కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

