వార్తలకు తిరిగి వెళ్లండి

ఉద్యోగ విరమణ చేసిన హోంగార్డు జీ. కృష్ణకు జిల్లా పోలీసుశాఖ చేయూత అందించింది. హోంగార్డుల ఒక్క రోజు డ్యూటీ అలవెన్స్తో సమకూరిన రూ.3,59,260 చెక్కును ఎస్పీ దామోదర్ శనివారం అందజేశారు.
అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. హోంగార్డుల కుటుంబ సంక్షేమానికి పోలీసుశాఖ అండగా ఉంటుందని తెలిపారు. తోటి సిబ్బందికి స్వచ్ఛందంగా ఆర్థిక సాయం అందించడం అభినందనీయమన్నారు.
Comments
Loading comments...

