వార్తలకు తిరిగి వెళ్లండి

భారత స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్ అరుదైన క్లబ్‌లో చేరారు. టెస్టుల్లో 100 సిక్సర్లు కొట్టిన 4వ క్రికెటర్‌గా చరిత్ర సృష్టించారు.
శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో ఈ ఫీట్ అందుకున్నారు. బెన్ స్టోక్స్ (138), మెక్‌కల్లమ్ (107), గిల్‌క్రిస్ట్ (100) తర్వాత 3 స్థానాల్లో ఉన్నారు. IND తరఫున ఈ ఫీట్ అందుకున్న తొలి క్రికెటర్ పంత్ కావడం విశేషం.
Comments
Loading comments...

