వార్తలకు తిరిగి వెళ్లండి

రిపబ్లిక్ బుక్ ఆఫ్ రికార్డ్ నిర్వహించిన కూచిపూడి నృత్యంలో బొబ్బిలి మండలం కింతలివానిపేటకు చెందిన పుష్పలత మొదటి స్థానం సాధించి రికార్డు సృష్టించారు.
ఈ సందర్భంగా బొబ్బిలి కోటలో MLA బేబినాయన ఆమెను ఘనంగా సన్మానించి అభినందించారు. వైద్య విద్యలో బాగా చదువుకుంటూ కూచిపూడిలో రాణించడం అభినందనీయమని పేర్కొన్నారు.
Comments
Loading comments...

