వార్తలకు తిరిగి వెళ్లండి

2003 నాటి సంచలనాత్మక ‘రింగ్ రోడ్డు’ హత్య కేసులో ప్రధాన నిందితురాలు శుభ శంకరనారాయణ, ఆమె ప్రియుడి క్షమాభిక్ష పిటిషన్ను తిరస్కరించాలని కర్ణాటక మంత్రివర్గం తీర్మానించింది. కాబోయే భర్త గిరీశ్ను క్రూరంగా హత్య చేయించిన శుభకు యావజ్జీవ శిక్షే సరైనదని అభిప్రాయపడింది.
న్యాయ విద్యార్థిని అయిన శుభ, తన నిశ్చితార్థం జరిగిన మరుసటి రోజే ప్రియుడు అరుణ్ వర్మతో కలిసి ఈ ఘాతకానికి ఒడిగట్టింది.
Comments
Loading comments...

