వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదిలాబాద్ రిమ్స్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కిరణ్ డిమాండ్ చేశారు. కనీస వేతనాలు అమలు చేయాలని కోరుతూ బుధవారం ధర్నా నిర్వహించారు.
నూతన టెండర్లు పిలిచి జీవో నంబర్ 60 ప్రకారం వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకుంటే సమ్మెకు వెళ్తామని కార్మికులు హెచ్చరించారు.
Comments
Loading comments...

