వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదిలాబాద్ రిమ్స్‌లో అగ్ని ప్రమాదంలో ముగ్గురు పసికందులు మృతి చెందడంపై బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఘటనపై ప్రభుత్వం తక్షణమే కమిటీ వేసి సమగ్ర న్యాయవిచారణ జరపాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిర్లక్ష్యంతో ఇలాంటి ఘటనలు జరగడం విచారకరమన్న ఆయన, మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించి ఆదుకోవాలని కోరారు.
Comments
Loading comments...

