వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ రక్షణ సేన అధ్యక్షులు కల్వకుంట్ల కవిత సెప్టెంబర్ 23న ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు ఇచ్చోడకు చేరుకుని అగ్ని ప్రమాదంలో మరణించిన చిన్నారి కుటుంబాన్ని పరామర్శిస్తారు. అనంతరం ఇంద్రవెల్లి ఉట్నూర్‌లో బాధిత కుటుంబాలను కలుస్తారు
రిమ్స్ ఆసుపత్రితో పాటు ప్రైవేట్ ఆసుపత్రిని సందర్శించి చికిత్స పొందుతున్న చిన్నారుల కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. జిల్లా కేంద్రంలో ప్రెస్ మీట్ కలదు.
Comments
Loading comments...

