Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రీసర్వే పనులను పరిశీలించిన ఆర్డీఓ

Follow Udayam on Google
సద్దల ఆదినారాయణ Sep 19, 2026 6:42 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
రీసర్వే పనులను పరిశీలించిన ఆర్డీఓ - Udayam
శ్రీ సత్యసాయి జిల్లా, ధర్మవరం డివిజన్ పరిధిలో కొనసాగుతున్న రీసర్వే పనుల పురోగతిని ఆర్డీఓ రాంభూపాల్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా రీసర్వేలో భాగంగా జరుగుతున్న భూ కొలతలు, జాయింట్ ఎల్‌పీఎంల విభజన, రికార్డుల పరిశీలన తదితర అంశాలను సంబంధిత అధికారులతో సమీక్షించారు.

Comments

G
Loading comments...