Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంతరిక్షంలో పండిన వరి పంట

Follow Udayam on Google
అనురూప్ గౌడ్ Aug 09, 2026 6:28 AM జాతీయంGeneral
అంతరిక్షంలో పండిన వరి పంట - Udayam
చైనా తియాంగాంగ్‌ అంతరిక్ష కేంద్రంలో వ్యోమగాములు తొలిసారి వరి పంటను విజయవంతంగా పండించారు. విత్తనం నుంచి ధాన్యం నూర్చే వరకు పూర్తి జీవిత చక్రాన్ని సాధించి రోదసీ పరిశోధనల్లో కీలక మైలురాయిని చేరుకున్నారు. ప్రత్యేక ఎల్‌ఈడీ కాంతి, ద్రవ పోషకాలతో పంటను సాగుచేశారు. భవిష్యత్తులో చంద్రుడు, మార్స్‌పై స్వయంగా ఆహారం పండించుకునే అంతరిక్ష కాలనీల ఏర్పాటుకు ఈ ప్రయోగం దోహదపడుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

Comments

G
Loading comments...