వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా బీసీ సంక్షేమ శాఖలో అక్రమ డిప్యూటేషన్లు, బదిలీలను రద్దు చేయాలని బీసీ విద్యార్థి సంఘం, బీసీ రాజ్యాధికార సమితి ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.
దశాబ్దాలుగా ఒకేచోట పనిచేసిన వారు నిబంధనలకు విరుద్ధంగా తిరిగి పట్టణానికి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని వారు ఆరోపించారు. ఒకే అధికారికి రెండు, మూడు హాస్టళ్ల ఇన్‌ఛార్జి బాధ్యతలు ఇవ్వడాన్ని ఖండించారు.
Comments
Loading comments...

