వార్తలకు తిరిగి వెళ్లండి

న్యాయవ్యవస్థలోని లోపాలను సరిదిద్దేందుకు భూమిపైకి వచ్చిన క్షేత్రపాలకుడి కథే ‘వీరభద్రుడు’. దొంగతనం జరిగిన సొమ్మును రికవరీ చేయడంలో బాధితుడికి ఎదురైన అన్యాయాన్ని దేవుడు ఎలా తీర్చాడనేది ప్రధానాంశం.
దేవుడి పాత్రలో సూర్య నటన, ఆర్జే బాలాజీ కామెడీ సినిమాకు బలాన్నిచ్చాయి. సందేశంతో కూడిన ఫాంటసీ చిత్రమిది.
Comments
Loading comments...

