Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్త గ్రామాలు ఏర్పడినా వీడని రెవెన్యూ సమస్యలు

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Aug 11, 2026 4:24 PM యాదాద్రి భువనగిరిGeneral
కొత్త గ్రామాలు ఏర్పడినా వీడని రెవెన్యూ సమస్యలు - Udayam
బొమ్మలరామారం మండలం చీకటి మామిడి రెవెన్యూ పరిధిలో కొత్త గ్రామాలు ఏర్పడినా రెవెన్యూ సమస్యలు తప్పడం లేదు. లక్ష్మీ, వాలు, రామస్వామి తండాలు ఏర్పడ్డా సర్వే నంబర్లు మారలేదు. దీంతో భూ రికార్డులు, పట్టాదారు పాసుపుస్తకాలు, రిజిస్ట్రేషన్లలో ఒకే రెవెన్యూ పేరు కొనసాగుతుండటంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Comments

G
Loading comments...