Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఢిల్లీలో సీఎం రేవంత్ కీలక భేటీ

Follow Udayam on Google
దివ్య శ్రీ Jun 23, 2026 11:32 AM జాతీయంGeneral
ఢిల్లీలో సీఎం రేవంత్ కీలక భేటీ - Udayam
సీఎం రేవంత్ రెడ్డి, కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో కలిసి ఢిల్లీలో మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో భేటీ అయ్యారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 విస్తరణ, రుణ నిధుల విడుదలపై వారు ప్రధానంగా చర్చించారు. ఈ సమావేశంలో రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ కూడా పాల్గొన్నారు. నగర మౌలిక సదుపాయాల అభివృద్ధికి అవసరమైన కేంద్ర సహాయంపై సీఎం చర్చలు జరుపుతున్నారు.

Comments

G
Loading comments...