Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లూటీ సర్కార్: జితు పట్వారీ

దివ్య శ్రీ Jun 23, 2026 7:24 AM అల్ ఇండియా 5 viewsabout 2 hours ago
లూటీ సర్కార్: జితు పట్వారీ - Udayam Digital
రామమందిర విరాళాల చోరీ, మహాకాల్ భూముల కుంభకోణంలో బీజేపీకి భాగస్వామ్యం ఉందని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు జితు పట్వారీ ఆరోపించారు. మోదీజీ వీరికి పూర్తి స్వేచ్ఛనిచ్చారని ఆయన విమర్శించారు. మోహన్ యాదవ్ ముఖ్యమంత్రి కావడానికి ముందు, 2021-2023 మధ్య ఆయన కుటుంబ సభ్యులు ఏకంగా 253 ఎకరాల భూమిని ఆక్రమించారని పట్వారీ పేర్కొన్నారు. ప్రస్తుతం వారి వద్ద 335 ఎకరాల భూమి ఉందని ఆరోపించారు.

Comments

G
Loading comments...