వార్తలకు తిరిగి వెళ్లండి

తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీని పార్టీ అధ్యక్షురాలి పదవి నుండి తొలగిస్తూ విపక్ష నేత రీతబ్రతా బెనర్జీ నేతృత్వంలోని తిరుగుబాటు వర్గం సంచలన నిర్ణయం తీసుకుంది. అలాగే అభిషేక్ బెనర్జీపై సస్పెన్షన్ వేటు వేసింది.
తామే నిజమైన తృణమూల్ అని ప్రకటించుకున్న ఈ అసమ్మతి వర్గం.. త్వరలోనే పార్టీ గుర్తు, హక్కుల కోసం కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించనుంది. మున్సిపల్ కౌన్సిలర్లు, పలువురు ఎమ్మెల్యేలతో నిర్వహించిన ఈ సమావేశం బెంగాల్ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపింది.
Comments
Loading comments...

