Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోలుకున్న సూచీలు: స్వల్ప లాభాలు

Follow Udayam on Google
Svetlana Sharma May 26, 2026 12:03 PM జాతీయంమార్కెట్లు
కోలుకున్న సూచీలు: స్వల్ప లాభాలు - Udayam
అంతర్జాతీయ ఉద్రిక్తతల ప్రభావంతో మంగళవారం నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు ఆ తర్వాత ఆరంభ నష్టాల నుంచి కోలుకున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 99 పాయింట్ల లాభంతో 76,588 వద్ద, నిఫ్టీ 37 పాయింట్ల లాభంతో 24,068 వద్ద స్వల్ప లాభాల్లో కదలాడుతున్నాయి. చాలా రోజుల తర్వాత నిఫ్టీ మళ్లీ 24 వేల మార్క్‌ను దాటింది. వేదాంత, వారీ ఎనర్జీస్ వంటి షేర్లు లాభాల్లో సాగుతుండగా.. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ రూ.95.39 వద్ద కాస్త బలహీనపడింది.

Comments

G
Loading comments...