వార్తలకు తిరిగి వెళ్లండి
రిటైర్మెంట్ వేళ.. గురువుకు పాదాభివందనం
అమరేష్ గౌడ్ Jun 27, 2026 5:15 AM పల్నాడు 1 viewsabout 2 hours ago

రిటైర్మెంట్ సందర్భంగా ఐపీఎస్ అధికారి మాదిరెడ్డి ప్రతాప్ తన గురువులను స్వయంగా కలిసి సత్కరించారు. 1982లో తాను చదువుకున్న పాఠశాల గురువుల ఇళ్లకు వెళ్లి వారి ఆశీస్సులు అందుకున్నారు.
రహదారి భద్రత విభాగం ఛైర్మన్‌గా ఈ నెల 30న పదవీ విరమణ చేస్తున్న ఆయన, తన విజయ ప్రస్థానంలో తల్లిదండ్రుల పాత్రను, గురువుల మార్గదర్శకత్వాన్ని ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ఆయన ప్రదర్శించిన ఈ గురుభక్తి పలువురి ప్రశంసలు అందుకుంటోంది.
Comments
Loading comments...