Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డబుల్ డబ్బు ఆశ చూపే మోసాల పట్ల అప్రమత్తత

Follow Udayam on Google
శివ కుమార్ Jun 27, 2026 11:52 AM గుంటూరుGeneral
డబుల్ డబ్బు ఆశ చూపే మోసాల పట్ల అప్రమత్తత - Udayam
నగరంపాలెం సీఐ సత్యనారాయణ ప్రజలను ఆర్థిక మోసాల పట్ల హెచ్చరించారు. అనుమతులు లేని చిట్‌ఫండ్ సంస్థల ఆశ చూపే "అధిక లాభాల" మాయలో పడొద్దని సూచించారు. పెట్టుబడి పెట్టే ముందు సదరు సంస్థకు ప్రభుత్వ అనుమతులు ఉన్నాయో లేదో తప్పనిసరిగా ధృవీకరించుకోవాలని ఆయన కోరారు. చట్టవిరుద్ధంగా చిట్టీలు నిర్వహిస్తున్నట్లు గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, ప్రజలు అప్రమత్తంగా ఉండి తమ కష్టార్జితాన్ని కాపాడుకోవాలని సీఐ సూచించారు.

Comments

G
Loading comments...