Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రెడ్డిగూడెం: రేపు పల్స్ పోలియో కార్యక్రమం

స్వప్న రెడ్డి Jun 27, 2026 6:12 AM ఎన్టీఆర్ జిల్లా 3 viewsabout 2 hours ago
రెడ్డిగూడెం: రేపు పల్స్ పోలియో కార్యక్రమం - Udayam Digital
రెడ్డిగూడెం పీహెచ్సీ పరిధిలో ఈనెల 28న (ఆదివారం) పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించనున్నట్లు వైద్యాధికారులు తెలిపారు. మండలంలోని 31 బూత్ల ద్వారా 2,740 మంది చిన్నారులకు చుక్కలు వేయడం లక్ష్యమని పేర్కొన్నారు. నవజాత శిశువుల నుంచి 5 ఏళ్ల లోపు పిల్లలందరికీ తల్లిదండ్రులు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...